మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న #Mega158 ప్రాజెక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్ నటులు ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో డింపుల్ హయాతి పవర్ఫుల్ నెగిటివ్ రోల్లో మెగాస్టార్‌ను ఢీకొట్టబోతుండటం విశేషం. ఈ భారీ కాస్టింగ్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.