W.G: ఉండి మండలం మహాదేవపట్నం పంచాయతీ ఆఫీస్లో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తుగ నాగరాజు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి సూర్యనారాయణరాజుకు టీడీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వనమ శ్రీనివాసు, VRO చిన్నారావు,ఆశ వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.