TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, దోహా, కువైట్, సౌదీఅరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమానాలను రద్దు చేశారు.