ASF: ఆసిఫాబాద్ మార్కెట్లో ఆదివారం మాంసం ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300కు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.800 పలుకుతోంది.చేపలు, రొయ్యలు వాటి రకాలను బట్టి కేజీ రూ. 240 నుంచి రూ. 280 వరకు విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లో మాంసం దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ నెలకొంది.