E.G: జిల్లాలో పోస్ట్ మ్యాట్రిక్ బాలుర, బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో అదనపు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ జి.ఓ విడుదల చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.3.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయబడగా, మిగతా రూ.1.5 కోట్లు సీఎస్ఆర్ నిధుల ద్వారా సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.