MBNR: మూసాపేట మండల కేంద్రంలో ఈరోజు తైబజార్ వేలం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మొదటిసారి రూ.3,50,500 లక్షలకు ఎండీ రహీం పాషా 2026-2027 సంవత్సరానికి గాను వేలంపాటలో తై బజార్ ను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం మహేందర్, సెక్రటరీ మహేందర్, గ్రామస్తులు పాల్గొని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.