కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మసకపల్లి గ్రామంలో కోరమండల్ కంపెనీ వారి సీఎస్ఆర్ నిధులతో వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో నందు రేగుబడవలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.