BHNG: ఆలేరు మున్సిపల్ కేంద్రంలో సత్వర సమస్యల పరిష్కారానికి పలు వార్డులు మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఏడో వార్డులో శివాలయం వీధి, మహాలక్ష్మి రైస్ మిల్ సమీపంలో, నూనె మిల్ వీది, నివాసాల సముదాయం, పట్టణంలోని మెయిన్ రోడ్, దుకాణ సముదాయాల వద్ద డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరారు.
Tags :