CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టు మేయర్ అముద చెప్పారు. ఈ కార్యక్రమంలో గురజాల చెన్నకేశవుల నాయుడు, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్ పాల్గొన్నారు.