HNK: కాకతీయ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగ పరిశోధక విద్యార్థిని పావనికి డాక్టరేట్ అందించినట్లు KU పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ ఇవాళ తెలిపారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల మహిళా రాజకీయ నాయకత్వంపై ఆమె పరిశోధన పూర్తి చేసినందుకు ఈ డాక్టర్ అందించినట్లు ఆయన పేర్కొన్నారు. సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.