HYD: బంజారాహిల్స్‌లోని TGICCCలో డేటాబేస్, నెట్వర్క్, సర్వర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి OTSI ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. TGTS ఆమోదిత M/S ఆబ్జెక్ట్ టెక్నాలజీ సోలుష్యన్స్ ఇండియా ద్వారా కాంట్రాక్టు నియామకాలు జరుగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు OTSI కెరీర్స్ పోర్టల్‌లో ఈనెల 14వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.