తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రేపు రాష్ట్రంలో పెద్ది ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600, సింగిల్ స్క్రిన్‌పై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతి లభించింది. పది రోజుల పాటు టికెట్ల ధరలు ఇలానే కొనసాగనున్నాయి.