PLD: చీరాలలో జాతీయ సేవా విభాగము ఆధ్వర్యములో నిర్వహించిన, ఎర్త్ వీక్ కార్యక్రమాలకు గాను ప్లాటినమ్ సన్లైనబుల్ క్యాంపస్ అవార్డును సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఈ అవార్డును నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమములో ప్రోగ్రామ్ కన్వీనర్ జ్యోతి స్వరూప్ అందుకోనున్నారు.