MLG: హన్మకొండ జిల్లా జేడీ/సీపీఓ బి. సత్యనారాయణ రెడ్డిని ములుగు జిల్లా సీపీవోగా ఇన్ఛార్జిగా నియమించారు. సోమవారం విధుల్లో చేరిన అనంతరం శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. శాఖ కార్యక్రమాల అమలు, పెండింగ్ అంశాలు, కార్యాచరణపై సమీక్ష చేపట్టి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.