WNP జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు బస్వోజు సుధాకర్ ఆచారికి విశ్వకర్మ లెజెండరీ అవార్డు ప్రధానం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విశ్వకర్మ నాలెడ్జి సెంటర్ వారోత్సవంలో ఏసీబీ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సుధాకరాచారి పద్య రచన వైభవాన్ని ప్రస్తావిస్తూ పద్యానికి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నారని కొనియాడారు.