IPL 2026 టైటిల్ గెలిచిన RCBకి BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు. అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నాడు. వైభవ్‌ను క్రికెట్లో అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి BCCI అన్ని విధాలా ప్రయత్నిస్తుందని వెల్లడించాడు.