BPT: బాపట్ల పట్టణంలోని 33వ వార్డు చీరాల రోడ్డులోని ఎఫ్సీఐ గోదాముల వద్ద సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్తో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.