SRPT: హుజూర్నగర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ ఛైర్మన్ , కౌన్సిలర్లు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదలపై సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలకవర్గం, అధికారులు కలిసి కృషి చేస్తామని తెలిపారు.