వరుసగా రెండోసారి IPL కప్పును నెగ్గిన మూడో జట్టుగా RCB నిలిచింది. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ మంచి ఫామ్లో ఉండటం కలిసొచ్చిందని కెప్టెన్ రజత్ పటీదార్ పేర్కొన్నాడు. కోహ్లీ, డీకే నుంచి చాలా సలహాలు తీసుకున్నట్లు చెప్పాడు. జట్టుపై విరాట్ ప్రభావం అత్యంత కీలకమని.. మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ తమని ప్రోత్సహిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు.