ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం 2k వాక్,రన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వాకర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగంపై కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ.. ఈ 2k రన్ నిర్వహించారు. స్థానిక తాహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి MPDO కార్యాలయం వరకు సాగింది.