WGL: వరంగల్ రైల్వే స్టేషన్కు శుక్రవారం సాయంత్రం చేరుకున్న సింగరేణి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ(55) మృతి చెందినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు. మృతురాలి వద్ద ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసినవారు WGL పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.