KNR: జిల్లాలో బడిబాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పెంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.