కృష్ణా: గన్నవరంలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ కేసును పోలీసులు శుక్రవారం చేదించారు. వారి వద్ద నుంచి సుమారు 390 గ్రాముల బంగారం, రూ.16,000 స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని, విచారించగా వారు హత్యకు పాల్పడినట్లు స్వీకరించాలని తెలిపారు.