రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న భారీ మూవీ ‘పెద్ది’. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. జూన్ 3 రాత్రి 11:45 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ IMAX థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలో ప్రదర్శితమవుతున్న తొలి పాన్ ఇండియా తెలుగు ప్రీమియర్ షోగా ‘పెద్ది’ అరుదైన రికార్డు సృష్టించనుంది.