DRDOలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదలైంది. ఇందుకు, దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. బీటెక్ డిప్లొమా వంటి విద్యార్హతలు ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.drdo.gov.inను సంప్రదించండి.
Tags :