ఖమ్మం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో ‘ఈ -క్లాస్ రూమ్’ యాప్ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడుస్తున్న మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు.