W.G: తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఇంఛార్జి వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.