KMM: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర వాతావరణంలో సంతోషంగా పండుగను జరుపుకోవాలని CP సునీల్ దత్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు CP బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా, మసీదులకు వెళ్ళు మార్గాలలో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ పోలీస్ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.