AP: వెన్నుపోటు, గొడ్డలి పోటు గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గొడ్డలి పోటుకు, వెన్నుపోటుకు పేటెంట్ హక్కు జగన్‌కే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు ఇచ్చారని AP ప్రజలపై జగన్ పగ బట్టారని.. రాష్ట్రంలో గొడ్డలి పార్టీగా YCP రూపాంతరం చెందిందని విమర్శించారు. జగన్.. మావిగన్ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.