PPM: ఉపాధ్యాయులు తమ బాధ్యతలను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సైన్స్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రేరణాత్మకంగా మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో ఉపాధ్యాయులకు ఎన్నో సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు.