AP: మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చంద్రబాబు చెప్పడమే కాకుండా నిరూపించారని మంత్రి లోకేష్ తెలిపారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వైసీపీ దాష్టీకానికి తోట చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘటన చంద్రబాబుది అని కొనియాడారు.