మోహన్ లాల్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగులో ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, మలయాళ వెర్షన్ మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం 4 రోజుల్లోనే కేరళ నుంచి రూ.50 CRపైగా గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో వరల్డ్ వైడ్‌గా ‘ఎంపురాన్’ లైఫ్ టైం కలెక్షన్స్‌ని క్రాస్ చేసి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించినట్లు టాక్.