NZB: రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా మంగళవారం నగరంలోని గంగాస్థాన్‌లోని వివేకానంద ఆడిటోరియంలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాలల చట్టాలపై అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కుమార్ సుబేదార్ మాట్లాడుతూ.. బాలబాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు.