రజత్ పటీదార్ RCB కెప్టెన్ అయిన దగ్గర నుంచి ఆ జట్టు తలరాత పూర్తిగా మారిపోయింది. అతడు RCB కెప్టెన్ అయిన తొలి సీజన్లోనే 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ట్రోఫీని అందించాడు. ప్రస్తుత సీజన్లోనూ కెప్టెన్‌గా జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. తాజాగా GTపై తొలి క్వాలిఫయర్‌లో 33 బంతుల్లోనే 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. ‘POM’ అవార్డు అందుకున్నాడు.