తొలి క్వాలిఫయర్‌లో GTని చిత్తు చేసి డిఫెండింగ్ ఛాంపియన్ RCB ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో టేబుల్ టాపర్స్‌గా నిలిచిన RCB, క్వాలిఫయర్లోనూ అదే జోరును కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో GTపై పూర్తి ఆధిపత్యం వహించి మ్యాచ్‌ను వన్‌సైడెడ్‌గా మార్చేసింది. RCB ఫామ్ చూస్తుంటే.. ఈ సీజన్లోనూ ట్రోఫీని ఎగరేసుకుపోయేలా కనిపిస్తోంది.