VSP: పెదగంట్యాడ, సిరిపురం షాపింగ్ కాంప్లెక్స్‌లలోని ఎస్సీ కార్పొరేషన్ షాపులను జేసీ విద్యాధరి సమక్షంలో లాటరీ ద్వారా పారదర్శకంగా కేటాయించారు. జీవో నెం.26 నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ ప్రక్రియలో.. పెదగంట్యాడలోని 5 షాపులకు గాను (ఎస్సీ మాల-2, ఎస్సీ మాదిగ-2, ఎస్సీ రెల్లి-1), సిరిపురంలోని ఒక షాపుకు (ఓపెన్ కేటగిరీలో ఎస్సీ మాల-1) లబ్ధిదారులను ఎంపిక చేశారు.