SS: రెవెన్యూ, రీసర్వే అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్‌తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సెక్షన్ 22A పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మార్చి 2027 లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సూచించారు.