NLG: బాల్య వివాహాల రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా నల్గొండ రెడ్ క్రాస్ భవనంలో ఇవాళ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్య వివాహ నిషేధ చట్టం-2006పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బాలికల అభివృద్ధికి సమాజం సహకరించాలన్నారు.