TG: హైదరాబాద్లోని కోకాపేట కొత్తచెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువు భూభాగంలోకి వచ్చిన గోల్డ్ఫిష్ విలాస్ ప్రహరీ గోడను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ప్రహరీ గోడ కూల్చివేత జరిగింది. అంతేకాకుండా కోకాపేట కొత్తచెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.