IPLలో ఫైనల్కు తప్ప క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులకు రిజర్వ్ డే లేదు. వర్షం వస్తే అదనంగా 2 గంటల సమయం ఇస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే, లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నేడు ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.