W.G: పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వావిలాల సరళాదేవి అన్నారు. ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని తణుకు శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు కారణంగా పిల్లలు ఇళ్ల నుంచి పారిపోవడం జరుగుతున్నాయని చెప్పారు.