NGKL: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కీలక మార్పులు అమలు చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావడం, శాఖల సమన్వయం పెరగడం లక్ష్యంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.