విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబోలో ‘రౌడీ జనార్ధన’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఒక క్రేజీ ఐటెం సాంగ్ ఉండనుందని టాక్. ఇందులో విజయ్‌తో కలిసి స్టెప్పులేసేందుకు ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వచ్చే ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో అదరగొట్టనున్నాడట.