MDK: మెదక్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపించాలని DAO గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. IDOC భవన ఆర్డీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు వెళ్లకుండా, స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోనే ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.