VZM: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొండగుంపాంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సీపీఐ మండల కార్యదర్శి పాపారావు మాట్లాడుతూ.. 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు.