SRCL: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలని, అన్లోడింగ్లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అన్లోడింగ్ వేగవంతం చేయడం, గోదాంలలో నిల్వ చేయడం, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతిపై ఆమె సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు.