నార్వే చెస్ టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. ఇందులో ప్రపంచ ఛాంపియన్ గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద.. దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్కు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ బరిలో ఉన్నారు. 10 రౌండ్ల పాటు జరిగే ఈ పోటీలు డ్రా అయితే ‘ఆర్మగెడాన్’ టైబ్రేక్ నిర్వహిస్తారు.