సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి రామ్ చరణ్ పెద్ద మనసును కొనియాడారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పోసాని మాట్లాడుతూ.. ‘పెద్ది మూవీ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు ప్రధాన కారణం రామ్ చరణ్. ఆయన చాలా మంచి వ్యక్తి. చరణ్‌కు ఎప్పుడూ మంచి జరగాలి’ అని తెలిపారు.