KDP: ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం వద్ద ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రఫీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొదట కడప రిమ్స్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, అనంతరం ప్రైవేటు ఆస్పత్రి సూచన మేరకు తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో రఫి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.