NTR: సీఎం చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భయం పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటి వరకు ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదని, జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.